REFLEXIVE PRONOUN

Reflexive pronouns:


    ఏ pronoun చివరినైతే  -self మరియు   -selves అనే పదాలు ఉంటే ఆ pronouns ని compound personal pronoun అంటారు.
అవి ,
myself, yourself, himself, herself, itself,ourselves, yourselves, themselves.

 ఈ pronouns ని రెండు రకాలు
   (The pronouns containing -self and -selves are called as compound personal pronouns.
they are
myself, yourself, himself, herself, itself,ourselves, yourselves, themselves.

these pronouns are either reflexive or emphatic)

 1. Reflexive pronouns:

  ఒక వ్యక్తి లేదా ఒక subject  ఒక పని చెసినప్పుడు , ఆ పని వల్ల వచ్చే ఫలితం ఆ వ్యకికే చెందినపుడు ఉపయోగించే pronouns ని reflexive pronouns అంటాము. 

     (we use this pronoun when the action done by a person or thing(subject) , reflects or turn back upon the subject. in other words, A reflexive pronoun is used when something does something to itself)

Reflective pronouns : myself, yourself, himself, herself, itself,ourselves, yourselves, themselves.

 Example: 1. He spoke himself. 

                  అతను అతనితోనే  మాట్లాడుకున్నాడు .

              2.  I bit myeslf.
                    నాకు నేనే కొట్టుకున్నా.
Note : Reflexive pronoun వాక్యం లో object  place  లో ఉంటుంది  . (పై ఉదాహరణలు గమనించండి )
         కానీ Emphatic  pronoun వాక్యం లో subject  తరువాత లేదా వాక్యం చివరలో  వస్తుంది .
(usually,  Reflexive pronoun is used as object of the sentence )

2. Emphatic pronouns: 


Emphatic Pronoun ని వాక్యం లో  SUBJECT ని HIGHLIGHT  చేసి చెప్పడానికి వాడుతాము.
 .
 Emphatic pronouns: myself, yourself, himself, herself, itself,ourselves, yourselves, themselves.


  Example: The Owner of that big  house cleaned the house himslef.
                  ఆ ఇంటి యజమాని తన ఇంటిని తానె శుభ్రం చేసుకున్నాడు.

ఇక్కడ owner of the house అనేది subect . House is the object. ఈ వాక్యం లో himself  అనేది Owner  ని అనగా subject  ని HIGHLIGHT  చేస్తుంది . ఇక్కడ highlight  చేయడం ఎందుకు అంటే, మాములుగా అంత పెద్ద ఇంటి యజమాని ఇల్లు శుభ్రం చెయ్యడు . కానీ అతను చేసాడు కాబట్టి అతడిని Highlight చేస్తూ చెప్పాము.


2. Megastar Chiranjeevi cooked rice himself.

ఈ sentence లో Emphatic pronoun ని సబ్జెక్టు తరువాత కూడా వాడొచ్చు.  అనగా,
Megastar Chiranjeevi himself cooked the rice.

rule:కొన్ని సందర్భాలలో ఈ verbs  ని reflexive గా  ఉపయోగించినప్పుడు, ఈ verbs పక్కన reflexive pronoun పెట్టాలి.
verbs: absent, acquit, apply, avail,  enjoy, exert, forget, overreach, pride, resign.
                            
example: I absented myself from the class.

 ఇక్కడ absented  అనగా హాజరు కాకపోవడం, అంటే తానూ క్లాస్ నుండి దూరంగా  ఉన్నాడు అని. (Keeping himself away from class  అనే అర్థం వస్తుంది)కాబట్టి reflexive pronoun ని పెట్టాలి.
rule: కొన్ని సందర్భాలలో ఈ verbs పక్కన reflexive pronoun ని పెట్టకూడదు. 
verbs :bathe, break, burst, feed, form, gather, hide, keep, lengthen, make, move, open, qualify, rest, roll, speed, steal, stop, turn. 

example: I bathed in the river.

ఇక్కడ నేను నదిలో స్నానం చేశాను అని  అర్ధం, కానీ నాకు నేను స్నానం చేసుకున్న అని చెప్పాము.  కాబట్టి reflexive  pronouns  ని ఈ verbs పక్కన పెట్టకూడదు.