Personal pro-noun:
PRONOUNS TYPES OF PRONOUNS ENGLISH GRAMMAR EXPLANATION IN TELUGU




 Personl pro-noun వ్యక్తుల లేదా జంతువుల పేర్లను లేదా వస్తువులను తెలియ చేయటానికి ఉపయోగిస్తారు

అవి సామాన్యంగా i, We, You, They, He, She, it.

Persdonal pronoun  ను వాక్యం లో ఉపయోగించేటప్పుడు వ్యక్తులను మూడు రకాలుగా తెలియపరుస్తారు (వర్గీకరిస్తారు ).
అవి ,
First person: The first -personal pronouns( i and We) represent those speaking.

మాట్లాడే వ్యక్తి గురించి (ఎవరికీ వేరే) తెలియజేసేటప్పుడు ఉపియోగించే pronouns . అవి,
 I and  We.


Second person
second-person pronoun refers to the person being spoken to(being addressed)

మొదటి వ్యక్తి (first  person ) లేదా చెప్పే వ్యక్తి , ఎవరికైతే చెప్తున్నాడో అతనే second  person . అది 'you '. 
               
Third person: this pronoun is used to represent the another person, other than first or second person. 
(means, the first and second persons are talking about the third person. then third person is referred as He, she, it.)

మొదటి వ్యక్తి (first  person) మరియు రెండవ వ్యక్తి(second person) ఎవరి గురించైతే మాట్లాడుకుంటున్నారో , అతడిని third person  అంటారు. third  person  ని తెలియజేసేటప్పుడు ప్రొనౌన్ ని వాడుతారు అవి, He, She, It.

కానీ , PRONOUNS ని , ఒక్కో సందర్భంలో (CASES) ఒక్కో రకంగా రకంగా వాడుతాము .

Subjective case:(Nominative Case)  : in this case pronoun is used for subject of the sentence. 
                         usually this is used at starting of the sentence.

                       
case  లో pronoun  ని కర్త ను గురించి తెలియజేయుటకు వాడుతాము
example : He is running.


Objective case(Accusative Case):  in this case pronoun is used as object of a verb or sentence. 
                         usually(not all the time) it is at the end of the sentence.

               
case  లో PRONOUN ని క్రియ కు కర్మ (object ) గా వాడుతాము

example :Ramu  told  me . 


                         

Possessive case: in this case, the pronoun is used to show the ownership or possession of a person or thing.
                    case  లో pronoun  నిఒక  వ్యక్తి  లేదా వస్తువు యొక్క  అధికారాన్ని (హక్కుని  ) తెలియజేస్తుంది.
                         Example : that pen is mine

pronouns 
 ని పై సందర్భాలలో  (cases ) లో , singular గాను మరియు  plural  గాను ఎలా రాస్తామో క్రింద table  లో చూసి అర్ధం చేసుకోవచ్చు

Persons
Cases
Subjective case
Objective  Case
Possesive Case
singular
Plural
Singular
Plural
Singular
Plural
First Persion
I
We
Me
Us
My
Our
Second Person
You
You
You
you
Your/yours
Your/yours
Third Person
He
they
Him
them
his
Their/theirs
she
her
Her/hers
it
it
its