PRONOUNS TYPES OF PRONOUNS ENGLISH GRAMMAR EXPLANATION IN TELUGU

PRONOUN 


Pro-noun is a word. which is used instead of a noun (or) substitute of a noun.

Pro-noun అనే పదంను నామవాచకం(noun)కి బదులుగా రాస్తాము.

ఎందుకు PRONOUN ని వాడుతాము . (Why we use pronoun instead of Noun)

మనము ఒక విషయము చెప్పే అప్పుడు ప్రతి సరి పేరు ను సంబోధించము. మాములుగా పేరును ఒకసారి చెప్పి, తరువాత  ఆపేరు ను చెప్పేటప్పుడు  పేరు కు బదులుగా "Pronoun" ని వాడుతాము

Example. My name is Raju. I am a doctor. I  go to hospital daily.

పై వాక్యంలో రాజు అనేది Noun . అందులో, raju  అనే పేరు ని మనం ప్రతి సారి చెప్పాము. 'I' అనే pronoun  ని వాడాము


 Types of pro-nouns(pro-nouns
లో రకాలు)


Click on the individual pronouns to know about them.