Demonstrative ponoun:
Demonstrate అంటే అర్థం చూపించటం . అంటే వాస్తవికంగా ఉన్నదానిని చూపించటం. అలాగే, Demonstrative pronoun కూడా ఒక దానిని చూపిస్తూ లేదా సూచిస్తూ చెప్పడానికి ఈ pronoun ని వాడుతాము . మరియు ఒక సందర్భం లో ఒక దాని పేరు ని ముందే ప్రస్తావించి , మళ్ళీ దాని గురించి ప్రస్తావించటానికి పేరు కి బదులుగ Demostartive Prounoun ని వాడుతాము.
Example : This is a book
దీంట్లో table మీద ఉన్న book ని చూపిస్తూ, "this" అని చెప్తున్నాము,.
కాబట్టి, ఇది Demonstartive Pronoun.
Demonstraive Pronouns :
దగ్గర్లో ఉన్న వస్తువులను సూచించటానికి : This (singluar), These (plural)
దూరంలో ఉన్నవి సూచించటానికి :That (Singular ), those (plural )
ఇవే కాకుండా "such " కూడా అప్పుడప్పుడు Demonstrative Pronoun గా వాడుతాము .
కానీ మాములు గా అది ఒక "Demonstrative adjective "
Example : We solve the issue in such a way, that every one accepts.
Demonstartive adjective : ఇది subject యొక్క విశేషణాన్ని తెలియజేస్తుంది .Example : This flower is beautiful.
ఇక్కడ flower అనేది subject. this అనేది adjective . Demonstartive adjective : ఇది subject యొక్క విశేషణాన్ని తెలియజేస్తుంది .Example : This flower is beautiful.
Rule: రెండు subjects లోని విషయాలను compare చేసినప్పుడు, ఆ విషయం గురించి మళ్ళీ ప్రస్తావించాలంటే , ఆ సందర్భంలో Demonstrative Pronouns ని వాడాలి.
Example:
Incorrect : The park in santosh colony is better than adarsh colony
పై example లో santosh colony లోని park ని మరియు adarsh colony లోని park ని compare చేస్తున్నాము. కాని ఈ వాక్యం లో ఉన్న తప్పు ఏంటంటే, santosh colony లోని park అని చెప్పి , adarsh colony లోని park గురించి చెప్పట్లేదు . అంటే park ని adarsh colony తో compare చేస్తున్నట్టు.
పై వాక్యం కి అసలు meaning ఏమి వస్తుందంటే ,
"santosh colony లోని park, adarsh colony కంటే బాగుంటుంది . "
కానీ మనకు కావాల్సిన meaning
"santosh colony లోని park, adarsh colony లోని park కంటే బాగుంటుంది . "
కాబట్టి దీని correct sentence ఇలా ఉంటుంది .
Correct : The park in santosh colony is better than that in adarsh colony.
So , మన చెప్పుకున్న రూల్ ప్రకారం, park ని మళ్ళీ ప్రస్తావించటానికి బదులు , that అనే Demonstrative pronoun ని వాడాము .
Rule: రెండు subjects ని ఒక వాక్యం లోప్రస్తావించినప్పుడు "THIS" అనే Demonstrative pronoun చివరి subject కి , THAT అనే Demonstrative pronoun మొదటి subject కి వాడాలి.
(when two things which have already been mentioned are referred to, this refer to the thing last mentioned, that to the thing first mentioned. )
Example:
Incorrect : Bahubali and Magadheera are two epic movies, this released in 2015 and that releaed in 2009.
ఇక్కడ bahubali మరియుmagadheera movies గురించి మాట్లాడుతున్నాం . వీటిని రెండవ సారి ప్రస్తావించినప్పుడు మొదట చెప్పిన బాహుబలి కి that వాడాలి. తరువాత చెప్పిన magadheera కి this వాడాలి . కానీ పై sentence లో తప్పుగా రాసాము. దానికి అర్థం ఇలా వస్తుంది .
" bahubali మరియు magadheera అనేవి రెండు పెద్ద epic movies . బాహుబలి 2009 లో మరియు మగధీర 2015 లో release అయింది . "
కానీ ఇది తప్పు. అసలు sentence
" bahubali మరియు magadheera అనేవి రెండు పెద్ద epic movies . ఇది (మగధీర) 2009 లో మరియు అది (బాహుబలి) 2015 లో release అయింది . "
So ,
పై incorrect sentence ని correct గ ఇలా రాయాలి .
Correct : Bahubali and Magadheera are two epic movies, this released in 2015 and that releaed in 2009.
ఇక్కడ this అనేది మగధీర కి మరియు that అనేది బాహుబలి కి సూచిస్తుంది .
Thanks you !
if you have any doubts or want more information, comment below. we will try explain more.

0 Comments