Indefinite pronouns

     Indefinite  అనగా స్పష్టం లేని లేదా నిర్వచనం లేని లేదా  నిరవధిక
     అలాగే, indefinite  pronoun అంటే కూడా స్పష్టంగా ఒక వస్తువుని గాని ఒక వ్యక్తిని గాని సూచించదు. సాధారణంగా ఒక pronoun   ప్రత్యేకంగా వ్యక్తిని గాని, వస్తువుని గాని, స్థలాన్ని గాని (subject) సూచిస్తుంది, కానీ ఏ వ్యకిని, వస్తువుని, స్థలాన్ని (subject) ప్రత్యేకంగా సూచించని pronoun ని indefinite pronoun అంటారు.

Indefinite pronoun does not refers to any specific person or thing. 

Indefinite pronouns:
Somebody, nobody, anybody, everybody,
Someone, no one, anyone, everyone,
Something, nothing, anything, everything,
All, a few, many, each, several.

Example:
1. Somebody is their.
2. Everyone has a cellphone these days
3. All are watching tv.

Rule 1: ఈ pronoun ని  సూచిస్తున్నపుడు  he or she లను  సందర్భానికి  అనుగుణంగా వాడాలి.  అనగా కొన్ని  sentence లలో ఈ indefinite pronoun ఏ  gender  ని  సూచిస్తుందో మనకు అర్ధమైపోతుంది.  అలాంటపుడు మనం దానికి తగినవిధముగా  he లేదా she లాంటి pronouns ని  వాడాలి. 
Example : Everyone is going to beauty parlous now a days to make herself look attracive.

పై example  లో everyone అనేది ప్రత్యేకంగా ఒక gender  సూచించక పోయిన, beauty parlour కి వెళ్ళేది అమ్మాయిలే కాబట్టి మనము female కి use చేసే pronoun(herself )  ని వాడాము.


Rule 2: ఒకవేళ sentence  లో gender ని ప్రత్యేకంగా సుచించనప్పుడు, అంటే, ఒక general statement ని చెప్తున్నప్పుడు , మనం males కి use చేసే pronoun ని వాడాలి.

Example : Each  can post whatever he  wants on his facebook timeline .

పైన చెప్పిన sentence ఒక general  statement . "Each" అనేది ఎవరినైనా సూచిస్తుంది. అది male అయినా లేదా female అయినా  అవ్వొచ్చు .  ఈ సందర్బాల్లో each  ని masculine gender(పురుష లింగం ) తోనే సూచించాలి. అందుకే మనం he  and  his pronouns  ని వాడాము.

Rule 3: పైన చెప్పినట్టు general statement లో indefinite pronoun one ఉన్నపుడు మళ్ళి one నే వాడాలి  . కానీ, ఇక్కడ masculine gender ని వాడకూడదు
Example :
Incorrect : One  should take  care  of  his  parents

మనం చెప్పుకున్న రూల్ ప్రకారం, ఇక్కడ masculine gender ని వాడకూడదు.
So,
Correct sentence:  One  should take  care  of one's parents.