Distributive Pronoun:
Distributive Pronoun ఒక గ్రూప్ లోని వ్యక్తులలో లేదా వస్తువులలో ఒకరిని separate గా చెప్పేటప్పుడు వాడతాము . అందుకే ఇది ఎప్పుడుగాని singluar . దీనికి సంబందించిన verb కూడా singular గానే ఉండాలి
list of distributive pronouns : Each, Either, Niether
Each : ప్రతిఒక్కరు ( Every one of a number of persons or thnigs. )
Example : Each of the students has done the homework
Either : ఇద్దరిలో లేదా రెండింటి లో ఒకటి .
Example : Either of you may answer the question
Neither : ఇద్దరిలో లేదా రెండింటి లో ఎవరు కాదు .
Example : Niether of you has given correct answer.
Rules 1 : Each అనేది ఒక sentence లో object స్థానం లో కూడా రావొచ్చు . ఎప్పుడంటే , object అనేది ఒక number ని సూచిస్తున్నప్పుడు .
Example : The students contributed fifty rupees each.
ఇందలో fifty rupees అనేది object . ఇది number ని సూచిస్తుంది . కాబట్టి , each చివరలో object తర్వాత రాయబడింది .
పై sentence ని ఇలాగ కూడా రాయవచ్చు .
Each of the students contributed fifty rupees.
0 Comments