But
Preposition గా బట్ ని వాడేటప్పుడు దాని అర్థం "తప్ప( Except/apart from )" వస్తుంది.
Example : All but two have gone for dinner .
ఇద్దరు తప్ప అందరు డిన్నర్(రాత్రి భోజనం) కి వెళ్లారు .
Last but one : చివరి నుండి రెండవది.
Example : He was ranked last but one in the class.
అతను క్లాస్ లో చివరి నుండి రెండవ స్థానం వచ్చింది .
Next but one : తరువాతది కాకా ఆ తరువాతది. (the one after the next )
They live in the house next but one to Mary.
వాళ్ళు మేరీ ఇంటి తరువాతది కాకా ఆ తరువాత ఇంట్లో నివసిస్తారు.

0 Comments