Beyond - మించి , దాటి 

1. 'ఒకదాన్ని ధాటిని తరువాత అవతలి వైపు' అని చెప్పే సందర్భంలో 
  Beyond the river, there is a small village .
  ఆ నదిని ధాటి  అవతలి వైపు ఒక్క చిన్న గ్రామం ఉంది. 
2. ఒక పరిధిని మించి ఉన్నది అని  లేదా ఒక పని జరగడానికి  అసాధ్యమైన పరిస్థితి లో, లేదా సామర్థ్యానికి మించి  ఉంది అని  చెప్పేటప్పుడు. 
   The situation is beyond our control. 
   ఈ పరిస్థితి మన నియంత్రణకు మించి ఉన్నది (చేయి దాటి పోయింది ). 
  
     Beyond recognition  -గుర్తుపట్టలేని స్థితి 
     Beyond the ability  - సామర్థ్యానికి మించి 
     Beyond endurance - ఓర్పుకు మించినది
     Beyond help - సాయానికి మించి 
     Beyond comprehension - అర్థంచేసుకుని దానికి మించి  
3. Age , Level , Amount ,Time , Stage కంటే ఎక్కువ అని చెప్పేటప్పుడు ( More than ) 
    
   This program won't go on beyond midnight. 
   ఈ ప్రోగ్రాం అర్థరాత్రిని దాటదు .  (ఆ లోపే పూర్తి అవుతుంది అని చెప్పినట్టు ) 
   Some people even  work beyond the age of 60 for their bread and       butter 
   కొంత మంది 60 ఏళ్ల తరువాత కూడా తమ జీవనోపాధి కోసం ఇంకా             పనిచేస్తారు.