Alongside
1. పక్కన దానితో పాటు అని చెప్పేటప్పుడు లేదా పక్కన సమాంతరంగా అని చెప్పేటప్పుడు
Their boat came alongside our boat.
వాళ్ళ పడవ మా పడవ పక్కనే వచ్చింది .
ఆమె అతని పక్కనే కూర్చుంది (అంటే చాల దగ్గరగా అనుకోని కుర్చునట్టు)
Beside అంటే కూడా అర్థం పక్కనే అని. beside కి alongside కి మధ్య తేడా తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.
2. ఒకటి నడుస్తుండగా ఇంకోటి అని చెప్పేటప్పుడు (coexistence )
ABC Medicine will be used alongside the existing XYZ medicine for this disease .
ఈ జబ్బు కి ఇప్పుడు నడుస్తున్న XYZ medicine ఒక్కటే కాకుండా ఇప్పుడు ABC అనే మెడిసిన్ కూడా వాడవచ్చు. (రెండు కలిపి కాదు )
Note :Along with అంటే రెండు కలిపి అని అర్థం. అలోంగ్ విత్ కి అర్థం 'దానితో పాటు ఇది కూడా '
3. ఇంకొకరు లేదా ఇంకొక టీం తో కలిసి అని చెప్పేటప్పుడు (in cooperation with)
Most of the staff refused to work alongside the new team.
ఆ టీం లోని చాల మంది కొత్త టీం తో కలిసి పనిచేయడాన్ని తిరస్కరిస్తుంది
The UK fought alongside France, Turkey, and Sardinia during the Crimean War.
UK దేశం, ఫ్రాన్స్, టర్కీ, మరియు సర్దానియ తో పాటు కలిసి క్రిమియన్ యూధం లో పోరాడింది .
0 Comments