Amid/Amidst


1. ఒకటి జరుగుతున్నదానికి సంబంధించి ఒక వ్యక్తి లేదా వస్తువు చేసే చర్య ను తెలపటానికి (while other things are happening )

  A senior leader cancelled a trip to Britain yesterday amid growing signs of a possible political crisis 
  రాజకీయ సంక్షోభం పెరుగుతుందనే సంకేతం దృష్ట్యా , ఒక సీనియర్ లీడర్ బ్రిటన్ ట్రిప్ ని రద్దు చేసారు. 
   .

2.  కొన్నింటి మధ్యలో అని చెప్పేటప్పుడు  (Surrounded  by, in the middle of ) 
     I couldn’t hear her amid the noise.
  ఆ శబ్దం మధ్యలో నేను ఆమె చెప్పేది  ఏమి వినలేకపోయాను .