Against - వ్యతిరేకంగా
1. కొన్ని ప్రతికూల లేదా చెడు వాటికీ వ్యతిరేకంగా అని తెలుపుటకు
Let 's fight against corruption .
మనం అవినీతి వ్యతిరేకంగా పోరాడుదాం .
2. ఒరగడం అని చేప్పేటప్పుడు
There is ladder against the wall.
అక్కడ ఒక నిచ్చెన గోడకు ఒరిగించి ఉంది
She was leaning against the wall reading a book ఆమె గోడకు ఒరిగి పుస్తకం చదువుతుంది.
3. Sports లో లేదా పోటీ లలో చెప్పేటప్పుడు ,
India won against England
ఇండియా ఇంగ్లాండ్ మీద విజయం సాధించింది
England’s match against Australia was cancelled.
England’s match against Australia was cancelled.
ఆస్ట్రేలియా మీద జరగాల్సిన England మ్యాచ్ రాదు అయ్యింది.
4. ఇష్టాలకు వ్యతిరేకంగా చేయడం అని చెప్పేటప్పుడు
She married her boyfriend against her father’s wishes.
ఆమె తన నాన్న ఇష్టానికి వ్యతిరేకంగా, తన బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకుంది
5. రెండు వస్తువులను లేదా మనుషులను పోల్చడానికి
Today 's Indian rupee value against American dollar is 74 rupees .
ఇండియన్ రూపీ విలువ అమెరికా డాలర్ మీద 74 రూపాయలుగా ఉంది .
0 Comments