After - తరువాత
1. ఒక సమయం తరువాత లేదా ఒక పని తరువాత అని చెప్పేటప్పుడు
we will meet after lunch.
మనం luch తరువాత కలుద్దాము .
I will be there after 6.00 pm
సాయంత్రం ఆరు గంటల తరువాత నేను అక్కడ ఉంటాను .
2. line లేదా order లో లేదా rank లో ఒకరి తరువాత అని చెప్పేటప్పుడు లేదా చెప్పేటప్పుడు
Ramu is after me . అతను నా తరువాత (order or position లో )
Ramu is after me . అతను నన్నువెంబడిస్తున్నాడు .
After ని conjunction గ కూడా వాడుతారు.
After he finished his studies, he went to America..అతని చదువు పూర్తి అయిపోయాక, అతను అమెరికా వెళ్ళిపోయాడు
0 Comments