About - గురించి 

ఈ Preposition ని చాల రకాలుగా వాడుతారు . 

1. ఒక దాని గురించి అని చెప్పేటప్పుడు 

  He is talking about the restaurant in our  town. 

అతను మనం town లో ఉన్న restaurant గురించి మాట్లాడుతున్నాడు . 

Let’s talk about something different

మనం వేరే విషయాల గురించి మాట్లాడుకుందాం  (ఈ topic ఇంతటితో ఆపేద్దాం అని చెప్పేటప్పుడు)

They are always careless about their duties.

వారు వారి duty మీద అసలు ఎప్పుడూ బాధ్యత గ ఉండరు. 

2. ఇంచుమించు అని చెప్పేటప్పుడు

The time is about 12:00pm 

సమయం ఇంచుమించు గ మధ్యాహ్నం 12 అవుతుంది . 

The school is about 2 km from here 

ఆ school  ఇక్కడినుండి ఇంచుమించు 2 km ఉంటుంది . 

3. ఇప్పుడే జరగబోతుంది అని చెప్పేటప్పుడు 

 The train is about to go 

ఆ train బయలుదేరటానికి సిద్ధంగా ఉంది . 

4. అక్కడ-ఇక్కడ లేదా అటు-ఇటు అని చెప్పేటపుడూ 

 They went about the village.

 వాళ్ళు ఊరిలో అటుఇటు తిరగడనూయికి వెళ్లారు . 

The children were running about 

ఆ పిల్లలు అటు ఇటు పరిగెడుతున్నారు . 

Clothes were lying about the room. 

రూమ్ లో బట్టలు అక్కడ ఇక్కడ (ఇష్టంవచ్చినట్టు ) పడిఉన్నాయి .