Aboard



Aboard అనేది preposition గాను మరియు Adverb గాను పనిచేస్తుంది.


Preposition :


ఒక ship, aircraft, train, or other vehicle లోకి ఎక్కటం.
Ex : He was already aboard the plane.
అతను అంతకుముందే plane ఎక్కియున్నాడు .

Is there a doctor aboard the plane?
Plane లో ఎవరైనా doctor ఎక్కి ఉన్నారా ?


Adverb :


"the plane crashed, killing all 158 people aboard"
విమానం కూలిపోయి, విమానంలో ఉన్న 158 మంది మృతి చెందారు.
మీరు ఒక కొత్త company లో join అయినప్పుడు మీ manager మిమ్మల్ని "welcome aboard "అని అంటే దాని అర్ధం, ఆ కంపెనీ ని ఒక వాహనం లాగా పోల్చి కొత్త జర్నీ కి స్వాగతం చెప్పినట్టు .

Phrase : all aboard

all aboard అంటే అర్థం, బయలుదేరే ముందు, ముఖ్యంగా ఓడ లేదా రైలు బయలుదేరే ముందు హెచ్చరిక చేయటం.