Beneath (Preposition Explanation and Usage)
1. ఒక వస్తువు కింద, కప్పబడి లేదా దాచబడి ఉంది అని చెప్పేటప్పడు(Covered , Hidden, Lower than )
He is sleeping beneath the blanket
అతను blanket కింద (లో) పడుకుని ఉన్నాడు
2. ఒక లేయర్ లాంటి దాని కింద లేదా ఒక ఫ్లోర్ కింద లేదా ఒక దాని కింద ఒకటి ఉన్న వరుసలో కింద కింది దాని గురించి చెప్పేటప్పుడు
I kept the book in the drawer beneath the orange colored
నేను ఆ పుస్తకాన్ని orange color drawer క్రింది దానిలో పెట్టాను .
He considers such jobs beneath him
అతను ఆ ఉద్యోగం తక్కువ స్థాయి వి అని భావిస్తాడు.
My office is beneath this floor. నా office దీని క్రింది ఫ్లోర్ లో ఉన్నది .
0 Comments