Verb:
Verb అనగా క్రియ. Verb పనిని తెలియజేస్తుంది లేదా అన్ని రకాల పనులను, భౌతిక చర్యలను, మానసిక చర్యలను మరియు ఉన్న స్థితులను, పరిస్థితులను, ఆలోచనలను, వాటి వల్ల జరిగే పనులను తెలియజేస్తుంది.
ఒక వాక్యంలో verb ఆ వాక్యాన్ని అర్ధావంతం గా వివరించడానికి ఉపయోగపడుతుంది. Verb ని మాట్లాడటానికి మరియు వ్యక్తుల గురించి లేదా వస్తువుల గురించి లేదా ఏదైనా విషయం గురించి చెప్పడానికి ఉపయోగిస్తాము.
Spill – spilt – spilt (irregular)
ఒక వాక్యంలో verb ఆ వాక్యాన్ని అర్ధావంతం గా వివరించడానికి ఉపయోగపడుతుంది. Verb ని మాట్లాడటానికి మరియు వ్యక్తుల గురించి లేదా వస్తువుల గురించి లేదా ఏదైనా విషయం గురించి చెప్పడానికి ఉపయోగిస్తాము.
Basic english sentence structure లో,
I Play Cricket ( నేను క్రికెట్ ఆడుతాను)
(Subject) + (Verb) + Object.
play అనే Verb subject చేసే పనిని తెలియజేస్తుంది.
Verb Forms
Verb నాలుగు రూపాలు(Forms ) ఉంటాయి.
అసలు ఈ verb forms ఎందుకు?
verb యొక్క ఒక్కొక్క form, ఒక టైం లో సబ్జెక్టు చేసే ఖచ్చితమైన పనిని తెలియజేస్తుంది.
For example,
"give" verb యొక్క నాలుగు రూపాలు,
V1: Give
V2: Gave
V3: Given
V4: Giving
V1 వాడే ఒక సందర్భానికి example :
I will give my note book to you.
ఇక్కడ give యొక్క మొదటి from ని future చేసే పని గురించి చెప్పే అప్పుడు వాడాము .
అదేవిధంగా ,
V2 వాడే సందర్భం,
I gave my note book to you yesterday.
ఇక్కడ verb యొక్క రెండవ form ని జరిగిపోయిన విషయాన్ని చెప్పటానికి వాడాము .
అలాగే ,
V3 వాడే సందర్భం ,
I have given you my note book to Ramu just now.
(నేను నా పుస్తకాన్ని ఇంతకు ముందే రాము కి ఇచ్చాను. )
ఇక్కడ ఇంతకు ముందే అని చెప్పే సందర్భం లో V3 ని వాడాము .
V4 ని వాడే సందర్భం ,
I am giving you my notebook.
ఇప్పుడు జరుగుతున్న సందర్బము గురించి చెప్పేఅప్పుడు V4 ని వాడతాము.
Note : కొందరు verb forms Infiinte and Gerrund ని కలుపుకొని ఐదు రకాలు అని కూడా చెప్తుంటారు.
infinite and gerrund గురించి మనం తరువాత తెలుసుకుందాం.
Verb forms 2 types :
1. Regular Verbs
2.Irregular Verbs
Regular Verbs :
Regular verbs లో 2nd and 3rd verb forms కి చివరలో-ed add అవుతుంది.
example : walk, walked, walked, walking
accept, accepted, accepted, accepting
Irregular verbs :
irregular verbs లో 2nd and 3rd verb forms వేరు వేరు గా ఉంటాయి.
Example : do, did, done, doing
eat, ate, eaten, eating
ఇవి కూడా విభజించుకుంటే నాలుగు రకాలు ,
1. పైన చెప్పిన examples లో లాగా అన్ని వేరువేరుగా ఉంటాయి .
2. 1st 2nd 3rd మూడు form లు ఒకేలా ఉంటాయి
example : cut, cut, cut, cutting
put, put, put, putting
3. 2nd and 3rd forms ఒకేలా ఉంటాయి .
Example : sit, sat, sat, sitting
pay, paid, paid, paying
4. 1st and 3rd form ఒకేలా ఉంటాయి .
Example : come, came, come, coming
run, ran, run, running.
Note: కొన్ని Verbs regular గాను మరియు irregular verbsగాను వాడబడుతాయి.
అవి ,
Example :
Spill – spilled – spilled (regular)
Dream – dreamt – dreamt (irregular)
Dream – dreamed – dreamed (regular)
Smell – smelt – smelt (irregular)
Smell – smelled – smelled (regular)
Dream – dreamt – dreamt (irregular)
Dream – dreamed – dreamed (regular)
Smell – smelt – smelt (irregular)
Smell – smelled – smelled (regular)
మీకు verb forms list కావాలంటే కింద ఇచ్చిన లింక్ లో download చేసుకోండి .
Types of verbs
0 Comments