Interrogative Pronoun:

interrogative pronoun


Questions అడిగే అప్పుడు ఈ pronoun ని వాడతాము.
List of Interrogative pronouns:

What, Which, who, whom, whose

Example : What is your friend’s name?

 Interrogative pronouns కొన్ని సందర్భాలలో question అడగడంగా కాకుండా కూడా వాడతారు. అలంటి సందర్భాలలో వాటిని  Interrogative pronouns అని అనకూడదు .
Example : I do not know what kind of cake i want.               I want to know whose car it is.ఆలా అని ఇది Relative pronoun కాదు . ఎందుకంటే relative pronounలో వీటి  ముందు subject ఉంటుంది .