learn english through telugu

Present perfect tense OR present perfect simple 

explanation in telugu




ఇది ఒక పని ఇంతకముందు జరిగి దాని ఫలితం గాని, లేదా ఆ పని ప్రస్తుతం తో సంబంధం ఉన్నట్లయితే ఆ సందేశాన్ని తెలియజేయటానికి ఉపయోగించబడుతుంది. ఇందులో మాట్లాడేటప్పుడు నిర్దిష్టమైన  తెలియజెయము.



structure:  subject + has / have + past particle(verb form 3) + object

 he, she, it, names (singular) - has
 i, we you they  (plural) - have

Examples:



1)    he has gone on holidays              అతను హాలిడేస్ కి వెళ్ళాడు.
 
         అంటే అతను ఇప్పుడు  ఆఫీసు లో లేడు    . ఇందులో past లో జరిగిన పనికి  present కి కొంత  సంబంధం ఉంది.


2)     i have moved flat.       నేను ఫ్లాట్ మారాను.

    ఇందులో  ఖచ్చితమైన సమయం తెలియజెయలెదు.

3)      it has rained             వర్షం పడింది  
     
      అంటే దాని ఫలితంగా ప్రస్తుతం వీధులు తడిచి ఉన్నాయి.

4)     i have met him twice before
        నేను అతన్ని  ముందు రెండు సార్లు కలిసాను.


5)     ramu has had accident  
        రాము కి ఆక్సిడెంట్ అయ్యింది.    దీని అర్థం గతంలో ప్రమాదం జరిగింది కాని ప్రబావం ఇప్పటివరకు ఉన్నది
( కాలు విరిగి ఉండటం)


6)  he has worked 20 hours this weak. అతను వారంలో 20 గంటలు పని చేసాడు. (అంటే ఆ వారం ఇంకా పూర్తి కాలేదు)

7)   he has read many books about the topic. అతను ఆ విషయం మీద ఎన్నో బుక్స్ చదివాడు.


8) i have not seen this kind of movie ever before ఇలాంటి సినిమా నేను ఇదివరకు ఎప్పుడు చూడలేదు.

keywords:


already             ఇప్పటికే

just  now          ఇంతకూ ముందే

yet                  ఇప్పటికీ

ever                 ఎప్పుడూ

never               ఎప్పటికీ కాదు

so far          ఇప్పటి దాకా

up to now     ఇప్పటి వరకు

lately           ఇటీవల

recently

today

until now     ఇప్పటి వరకు

before

this weak/month/year

sentence లో ఇవి ఉన్నట్లయితే అది present perfect tense లో ఉన్నట్లు.


సాధారనంగా present perfect tense మరియు simple past tense కి మధ్య తేడా సరిగా అర్థం కాదు.

దీని గురించి  వివరంగా తెలుసుకోవాలంటే, కింది  link click చేయండి.

Present perfect tense vs Simple past tense