PRESENT CONTINUES TENSE
ఇది అందరికి తెలిసిందే. ప్రస్తుతం జరుగుతున్న దాని గురించి మాట్లాడేటప్పుడు వాడేది.
ex:-i am working as a engineer in that company.
నేను అ కంపెనీ లో ఇంజనీర్ గా పని చేస్తున్నాను.
i am learning English from this website.
నేను ఈ వెబ్ సైట్ నుండే ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను.
i am talking on telephone to him daily.
రోజు నేను అతనితో ఫోన్ లో మాట్లడుతున్నను.
question forms:present continues tense.
1. am i studying well ? నేను బాగా చదువుతున్నాన?
are you
2. are they studying well? నువ్వు, వారు, మేము బాగా చదువుతున్నామ?
are we
is he studying well?
3. is she studying well?
is it studying well? అతడు, ఆమె, అది, రాము బాగా చదువుతున్నార?
is ramu studying well?
"w" forms as questions.
why they are studying?
where they are studying?
when they are studying?
how they are studying?
what they are studying?
which subject they are studying?
0 Comments