learn english through telugu

                            SIMPLE PRESENT TENSE

SIMPLE PRESENT TENSE EXPLANATION IN TELUGU


DAILY చేసే పనులను, అలవాట్లను, నిత్య సత్యాలను చెప్పేటప్పుడు SIMPLE PRESENT TENSE లో చెప్పాలి.

STRUCTURE:

                 subject  +  verb form1   +    object.

subject = i, we, you, they, he, she, it, names(raj, ramu), object names(sun, bus, government, etc)

EXAMPLES

నిత్య సత్యాలు లో,


EX:-  sun + raises east.   సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు.
ఇది నిత్య సత్యం .ఇట్లాంటి వాటిని చెప్పేటప్పుడు simple present tense వాడాలి .

రోజు చేసే పనులు, లేదా అలవాట్లు,


EX :-  i read news papers daily.

          so many people make mistakes. చాల మంది తప్పులు చేస్తుంటారు.
       
         this train goes to secunderabad.
 
         ramu watches tv rarely.
         

ఇందులో,

I, WE  లను  first person గాను,
YOU, THEY లను secound person గాను,
HE, SHE,IT, NAMES, OBJECT NAMES లను third person గా పరిగనిస్తారు.

SIMPLE PRESENT TENSE లో SUBJECT స్థానం లో THIRD PERSON(he, she, it, names) ఉన్నట్లయితే

VERB FORM 1 పక్కన  "S" కలపాలి.

     example:- he goes to movie daily.