learn english through telugu

                                  Tenses---కాలములు





ఈ ఆర్టికల్ మీకు TENSES గురించి వివరిస్తుంది.

   TENSES అనగా కాలములు. తెలుగులో కాలములు మూడు రకాలు. అవి

1) వర్తమాన కాలము.
2) భూత కాలము.
3) భవిష్యత్ కాలము.

ENGLISH లో కూడా మూడు కాలాలు మూడు రకాలు.

1) PRESENT TENSE (వర్తమాన కాలము )
2)TENSE PAST  ( భూత కాలము)
3) FUTURE TENSE (భవిష్యత్ కాలము)

కానీ, ENGLISH లో ప్రతీ కాలము నాలుగు రకాలుగా విభజిస్తారు. ఒక్కొక్క దాని గురుంచి ఇప్పుడు తెలుసుకుందాం.

1) PRESENT TENSE

PRESENT TENSE ని నాలుగు  రకాలుగా వర్గీకరిస్తారు.

ఒక్కొక్క దాని గురుంచి  వివరముగా కావాలంటే వాటిమీదనే నొక్కండి.

      1. SIMPLE PRESENT TENSE.
      2. PRESENT CONTINUES TENSE.
      3. PRESENT PERFECT TENSE.
      4. PRESENT PERFECT CONTINUES TENSE.


2) PAST TENSE

ఇందులో కూడా నాలుగు రకాలు

     1. SIMPLE PAST TENSE.
     2. PAST CONTINUES TENSE.
     3. PAST PERFECT TENSE.
     4.PAST PERFECT CONTINUES TENSE.


3) FUTURE TENSE
 
       1.SIMPLE FUTURE TENSE.
       2. FUTURE CONTINUES TENSE.
       3. FUTURE PERFECT TENSE.
       4.FUTURE PERFECT CONTINUES TENSE.