learn english through telugu

Parts of speech(భాషా భాగాలు)

parts of speech explanation in telugu


      ఒక  వాక్యంలో ప్రతి పదము అది చేసే పనిని బట్టి, ఆ పదాలను వివిధ రకాలుగా విభజించారు. ఆ పదాలను  parts of speech( భాషా భాగాలు) అంటారు.

Parts of speech 8 రకములు అవి:
1.noun(నామవాచకం)
2.pro-noun(సర్వ నామము)
3.adjective(విశేషణము)
4.verb(క్రియ)
5.ad-verb(క్రియా-విశేషణం)
6.preposition(విభక్తులు )
7.conjunction(సముచ్చాయం)
8.interjection(ఆశ్చర్యార్థకం)

వీటి గురించి వివరముగా తెలుసుకోటానికి వాటి మీద క్లిక్ చేయండి.