Types of adjectives
1. Descriptive adjective2. Adjective of quantity
3. Demonstrative adjective
4. Interrogative adjective
5. Possessive adjective
6. Proper adjectives
7. Numeral adjective
8. Compound adjective.
Example :
1. There are beautiful roses.
అక్కడ అందమైన గులాబీలు ఉన్నాయి.
ఈ sentence లో roses(noun) కి beautiful అనే Descriptive adjective ని కపిలి వివరణగా చెప్పబడింది.
Some more examples
2. I have a green car .
3. He is a nice person.
Adjective of quantity అనేది noun/pronoun/subject యొక్క పరిమాణం (quantity) తెలియజేయడానికి ఉపయోగిస్తారు. ఈ Adjective, "how much" (ఎంత ), "how many " (ఎన్ని ) అని తెలియజేయడానికి ఉపయోగపడుతుంది. దీనిని uncountable nouns కి వాడతారు.
Quantity ని తెలియజేసే కొన్ని పదాలు :
Many, any, more, some, little, alittle, the little , enough, whole, sufficient, most, all etc....
Example :
1. I ate some rice
నేను కొంచం అన్నం తిన్నాను. ఇక్కడ Some అనేది quantity of adjective అవుతుంది. ఎందుకంటే వీటిని మనం కౌంట్ చేయలేము.
2. I have completed most of the work..
నేను ఆ పని లో చాల వరకు పూర్తి చేశాను . ఇక్కడ Most అనేది quantity of adjective అవుతుంది. ఎందుకంటే పనికి లో కొంత భాగం మనం count చేయలేము.
Demonstrative adjective అంటే వాస్తవికంగా ఉన్నదానిని చూపించటం. అంటే Directly point out or refers to someone or something.
Demonstrative adjective లను రెండు సందర్భాలలో ఉపయోగించవచ్చు. అవి :
1. ఒక దానిని ( noun, object, thing ) గురించి మొదట చెప్పి, మరల దాని గురించి చెప్పేటపుడు Demonstrative adjective ని ఉపయోగిస్తారు.
Ex: My dad brought a pen. that pen is very big
2. ఒక విషయం ( thing, noun, object, etc... ) గురించి నేరుగా మాట్లాడే సందర్భంలో (pointing out ) ఈ Demonstrative adjective ని ఉపయోగిస్తారు.
Demonstrative adjective తో sentence start ( మొదలు ) అవుతుంది.
Demonstrative adjective:
This, That, These, and Those
దగ్గర్లో ఉన్న వస్తువులను సూచించటానికి : This (Singular), These (Plural)
దూరంలో ఉన్నవి సూచించటానికి :
That (Singular ), those (plural )
Example:
1. This phone is mine.
ఇది నా ఫోన్. ఇక్కడ 'this' Demonstrative adjective, phone (noun) ని సూచిస్తుంది.
2. This car is mine.
ఇది నా కారు. ఇక్కడ 'This' Demonstrative adjective, car (noun) ని సూచిస్తుంది.
3. These mangoes are sweet .
Interrogative adjective ప్రశ్నను అడుగుతుంది. Interrogative adjective తరువాత తప్పక Noun/Pronoun/Subject రావాలి . Interrogative adjective : What, which, whose.
నామవాచకం వాటి తర్వాత సరిగ్గా పాటించకపోతే ఈ పదాలు Interrogative adjective పరిగణించబడవు.
Example :
1.which car is you want to buying?
మీరు ఏ కారు కొనాలనుకుంటున్నారు?. ఇక్కడ 'which' Interrogative adjective, 'car' noun అవుతుంది.
Interrogative adjective vs interrogative pronoun :
Interrogative adjective noun ని modify చేసి ప్రశ్నించడానికి ఉపయోగించేవి.
interrogative pronoun noun ని modify చేయవు.
Explanation with example :
What drinks are you going to buy?
మీరు ఏ పానీయాలు కొంటున్నారు?. ఇక్కడ What - Interrogative adjective, drinks -noun అవుతుంది.
What are you going to buy?
మీరు ఏమి కొంటున్నారు?. ఇక్కడ 'what' interrogative pronoun అవుతుంది. కానీ noun ని modify చేయడం లేదు. కాబట్టి అది adjective కాదు .
Possessive adjective, ownership ని సూచిస్తుంది. ఇది ఒక వస్తువు ఎవరికి చెందినదో, లేదా ఎవరి వస్తువు అనే విషయాన్ని తెలియజేస్తుంది .
my, his, her, our, their, your ఇవి ఎక్కువగా ఉపయోగించె Possessive adjectives
ఈ విశేషణాలు అన్నీ ఎల్లప్పుడూ subject ముందు వస్తాయి.
Example :
My car is parked outside.
ఇక్కడ car అనేది subject, my Possessive adjectives అవుతుంది.
Our job is almost done.
ఇక్కడ job అనేది subject, our Possessive adjectives అవుతుంది.
దీని కంటే ముందు మనం Proper Noun గురించి తెలుసుకోవాలి.
Proper Noun గురించి Noun article లో explain చేసాము. మీరు అక్కడ చదివి దాని గురించి ఇంకా తెలుసుకోవచ్చు.
Proper noun అనగా ప్రత్యేకంగా ఒకరి గురించి లేదా ఒక వస్తువు గురించి తెలియజేస్తుంది.
ప్రత్యేకంగా ఒకే మనిషి,ఒకే స్థలం,ఒకే వస్తువు,ఒకే జంతువు యొక్క పేరును మాత్రమే తెలియజేస్తుంది.
ఉదాహరణకు , Country అనేది common noun. ఎందుకంటే countries చాల ఉన్నాయి . మీరు ప్రత్యేకంగా ఒక country పేరు చెప్తే , అది proper noun అవుతుంది . అలంటి సందర్భాలలో దానిని capital letters లోరాస్తాము .
Example :
Common Nouns Proper nouns
1. Ocean Indian Ocean
2. Country Australia
3.mountain Mount Everest
4. Dog Julie(pet Name)
5. Man Ramu
6.Doctor Dr. Subrmaniyam
ఇప్పుడు, ఇదే proper Noun ని adjective గ రాస్తే . అదే Proper Adjective అవుతుంది. ఇది ఒక సెంటెన్స్ ని తగ్గించి చెప్పటానికి ఉపయోగపడుతుంది.
ఉదాహరణకి,
Hyderabad వారి పద్ధతి లో తయారు చేసే biryani బాగుంటుంది .
Hyderabadi Biryani బాగుంటుంది .
పై రెండు వాక్యాలు అర్ధం ఒకటే. కానీ రెండవ వాక్యం చిన్నగా చేయబడింది . ఆ వాక్యం లో 'Hyderabadi Biryani' అనేది Proper Adjective. ఇందులో Proper Noun Hyderabad ని Hyderabadi అనే adjective గ రాయబడింది .
Some more examples:
1.He is an Indian player.
2. He Likes Chinese food.
Cardinal numeral adjectives : (one, two, three, four, etc.) ఇవి counting and “How many?" అనే దానికి సమాధానమే చెప్పాడని ఉపయోగిస్తారు.
Ordinal numeral adjectives : (first, second, third, etc.) ఇది subject యొక్క position లేదా order ని తెలియజేయటానికి ఉపయోగిస్తారు.
1. There are seven days in the week. [Adjective] (Seven అనేది Days అనే subject గురించి చెప్పింది )
2. Twelve make a dozen. [Noun] (Twelve అనేదే subject గా చెప్పబడింది )
3. I have called twice. [Adverb] ( ఇక్కడ twice అనేది Adverb. ఎందుకంటే , అది "Called " అనే Verb గురించి చెప్తుంది.)
1. Descriptive adjective
Descriptive adjective అనగా వివరణాత్మక విశేషణం. Descriptive adjectives nouns (నామవాచకాలు) మరియు pronouns (సర్వనామలు) లను వివరిస్తుంది (Describe ). Adjectives లో చాలా వరకు ఈ రకానికి చెందినవె . ఈ Descriptive adjectives ఒక వ్యక్తి లేదా వస్తువు యొక్క kind లేదాQuality ని చూపుతుంది. అందుకే Descriptive adjectives ని Adjective of quality (గుణాత్మక విశేషణాలు) లేదా Qualitative adjective అని కూడా పిలుస్తారు.Example :
1. There are beautiful roses.
అక్కడ అందమైన గులాబీలు ఉన్నాయి.
ఈ sentence లో roses(noun) కి beautiful అనే Descriptive adjective ని కపిలి వివరణగా చెప్పబడింది.
Some more examples
2. I have a green car .
3. He is a nice person.
2. Adjective of quantity :
Adjective of quantity అనేది noun/pronoun/subject యొక్క పరిమాణం (quantity) తెలియజేయడానికి ఉపయోగిస్తారు. ఈ Adjective, "how much" (ఎంత ), "how many " (ఎన్ని ) అని తెలియజేయడానికి ఉపయోగపడుతుంది. దీనిని uncountable nouns కి వాడతారు. Quantity ని తెలియజేసే కొన్ని పదాలు :
Many, any, more, some, little, alittle, the little , enough, whole, sufficient, most, all etc....
Example :
1. I ate some rice
నేను కొంచం అన్నం తిన్నాను. ఇక్కడ Some అనేది quantity of adjective అవుతుంది. ఎందుకంటే వీటిని మనం కౌంట్ చేయలేము.
2. I have completed most of the work..
నేను ఆ పని లో చాల వరకు పూర్తి చేశాను . ఇక్కడ Most అనేది quantity of adjective అవుతుంది. ఎందుకంటే పనికి లో కొంత భాగం మనం count చేయలేము.
3. Demonstrative adjective :
Demonstrative adjective అంటే వాస్తవికంగా ఉన్నదానిని చూపించటం. అంటే Directly point out or refers to someone or something.Demonstrative adjective లను రెండు సందర్భాలలో ఉపయోగించవచ్చు. అవి :
1. ఒక దానిని ( noun, object, thing ) గురించి మొదట చెప్పి, మరల దాని గురించి చెప్పేటపుడు Demonstrative adjective ని ఉపయోగిస్తారు.
Ex: My dad brought a pen. that pen is very big
2. ఒక విషయం ( thing, noun, object, etc... ) గురించి నేరుగా మాట్లాడే సందర్భంలో (pointing out ) ఈ Demonstrative adjective ని ఉపయోగిస్తారు.
Demonstrative adjective తో sentence start ( మొదలు ) అవుతుంది.
Demonstrative adjective:
This, That, These, and Those
దగ్గర్లో ఉన్న వస్తువులను సూచించటానికి : This (Singular), These (Plural)
దూరంలో ఉన్నవి సూచించటానికి :
That (Singular ), those (plural )
Example:
1. This phone is mine.
ఇది నా ఫోన్. ఇక్కడ 'this' Demonstrative adjective, phone (noun) ని సూచిస్తుంది.
2. This car is mine.
ఇది నా కారు. ఇక్కడ 'This' Demonstrative adjective, car (noun) ని సూచిస్తుంది.
3. These mangoes are sweet .
4. Interrogative adjective :
Interrogative adjective ప్రశ్నను అడుగుతుంది. Interrogative adjective తరువాత తప్పక Noun/Pronoun/Subject రావాలి . Interrogative adjective : What, which, whose.నామవాచకం వాటి తర్వాత సరిగ్గా పాటించకపోతే ఈ పదాలు Interrogative adjective పరిగణించబడవు.
Example :
1.which car is you want to buying?
మీరు ఏ కారు కొనాలనుకుంటున్నారు?. ఇక్కడ 'which' Interrogative adjective, 'car' noun అవుతుంది.
Interrogative adjective vs interrogative pronoun :
Interrogative adjective noun ని modify చేసి ప్రశ్నించడానికి ఉపయోగించేవి.
interrogative pronoun noun ని modify చేయవు.
Explanation with example :
What drinks are you going to buy?
మీరు ఏ పానీయాలు కొంటున్నారు?. ఇక్కడ What - Interrogative adjective, drinks -noun అవుతుంది.
What are you going to buy?
మీరు ఏమి కొంటున్నారు?. ఇక్కడ 'what' interrogative pronoun అవుతుంది. కానీ noun ని modify చేయడం లేదు. కాబట్టి అది adjective కాదు .
5. Possessive adjective :
Possessive adjective, ownership ని సూచిస్తుంది. ఇది ఒక వస్తువు ఎవరికి చెందినదో, లేదా ఎవరి వస్తువు అనే విషయాన్ని తెలియజేస్తుంది .
my, his, her, our, their, your ఇవి ఎక్కువగా ఉపయోగించె Possessive adjectives
ఈ విశేషణాలు అన్నీ ఎల్లప్పుడూ subject ముందు వస్తాయి.
Example :
My car is parked outside.
ఇక్కడ car అనేది subject, my Possessive adjectives అవుతుంది.
Our job is almost done.
ఇక్కడ job అనేది subject, our Possessive adjectives అవుతుంది.
6. Proper Adjective
దీని కంటే ముందు మనం Proper Noun గురించి తెలుసుకోవాలి.
Proper Noun గురించి Noun article లో explain చేసాము. మీరు అక్కడ చదివి దాని గురించి ఇంకా తెలుసుకోవచ్చు.
Proper noun అనగా ప్రత్యేకంగా ఒకరి గురించి లేదా ఒక వస్తువు గురించి తెలియజేస్తుంది.
ప్రత్యేకంగా ఒకే మనిషి,ఒకే స్థలం,ఒకే వస్తువు,ఒకే జంతువు యొక్క పేరును మాత్రమే తెలియజేస్తుంది.
ఉదాహరణకు , Country అనేది common noun. ఎందుకంటే countries చాల ఉన్నాయి . మీరు ప్రత్యేకంగా ఒక country పేరు చెప్తే , అది proper noun అవుతుంది . అలంటి సందర్భాలలో దానిని capital letters లోరాస్తాము .
Example :
Common Nouns Proper nouns
1. Ocean Indian Ocean
2. Country Australia
3.mountain Mount Everest
4. Dog Julie(pet Name)
5. Man Ramu
6.Doctor Dr. Subrmaniyam
ఇప్పుడు, ఇదే proper Noun ని adjective గ రాస్తే . అదే Proper Adjective అవుతుంది. ఇది ఒక సెంటెన్స్ ని తగ్గించి చెప్పటానికి ఉపయోగపడుతుంది.
ఉదాహరణకి,
Hyderabad వారి పద్ధతి లో తయారు చేసే biryani బాగుంటుంది .
Hyderabadi Biryani బాగుంటుంది .
పై రెండు వాక్యాలు అర్ధం ఒకటే. కానీ రెండవ వాక్యం చిన్నగా చేయబడింది . ఆ వాక్యం లో 'Hyderabadi Biryani' అనేది Proper Adjective. ఇందులో Proper Noun Hyderabad ని Hyderabadi అనే adjective గ రాయబడింది .
Some more examples:
1.He is an Indian player.
2. He Likes Chinese food.
7. Numeral Adjective: ( Adjective of Number)
ఈ Adjective ని subject యొక్క సంఖ్య ని (number of Nouns or Pronouns ) తెలియజేయటానికి ఉపయోగిస్తారు. దానినే Cardinal Numeral Adjective అని అంటారు. అలాగే Numerical Adjective ని position అనగా ఒక వరుస (Order ) లో subject యొక్క స్థానం (Position ) ని తెలియజేయటానికి వాడుతారు . దీనినే Ordinal Numeral Adjective అని అంటారు.
Ordinal numeral adjectives : (first, second, third, etc.) ఇది subject యొక్క position లేదా order ని తెలియజేయటానికి ఉపయోగిస్తారు.
Examples :
1. I Have twenty chocolates with me.
నా దగ్గర 20 చాకోలెట్స్ ఉన్నాయి.
2. A Few people are coming.
కొంతె మంది వస్తున్నారు.
మొదటి Example లో చెప్పినట్టు, Twenty అనే Number ఆ place లో వచ్చింది కాబట్టే దానిని adjective అంటాము. కానీ ఏదైనా ఒక Number దాన్ని Place ని బట్టి, అది Noun లేదా Adverb కూడా అవ్వొచ్చు .
1. There are seven days in the week. [Adjective] (Seven అనేది Days అనే subject గురించి చెప్పింది )
2. Twelve make a dozen. [Noun] (Twelve అనేదే subject గా చెప్పబడింది )
3. I have called twice. [Adverb] ( ఇక్కడ twice అనేది Adverb. ఎందుకంటే , అది "Called " అనే Verb గురించి చెప్తుంది.)
Types of Numerical Adjectives.
1. Definite Numeral Adjectives : ఇది కచ్చితమైన సంఖ్య ని తెలియజేస్తుంది . అది Cardinal Numeral Adjective అయినా అవ్వొచ్చు లేదా Ordinal Numeral Adjective ఐన అవ్వొచ్చు.
Example : There are eight oranges in the bowl.
My Brother is sitting in the second row.
2. Indefinite Numeral Adjective : దీనిని ఖచ్చితమైన సంఖ్యను తెలపకుండా లేదా ఒక subject యొక్క సంఖ్యను అస్పష్టన్గా తెలపటానికి ఉపయోగిస్తారు.
Note : ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం, ఈ Indefinite Numeral Adjective ని Countable Subjects కి మాత్రమే వాడతారు.ఇంతకముందు చెప్పుకున్న Adjective of quantity ని uncountable subjects కి వాడతారు .
Countable Nouns : Boy, Girl, Man, Apple, Etc..
Uncountable Nouns : Water, Rice, Rain, salt, sugar. (ఇక్కడ Water ని One Water , Two Water అని count చేయలేము. అందుకే అవి uncountable subjects .
Example :
Several men came looking for you.
He has sold all the books.
3. Distributive Numeral Adjective
Several men came looking for you.
He has sold all the books.
3. Distributive Numeral Adjective
దీనిని రెండు లేదా అంతంకంటే ఎక్కువ subjects ఉన్నప్పుడు, అందులో ఒకె subject గురించి చెప్పటానికి ఉపయోగిస్తారు.
Each, every, either, neitherEverything he said is true
Every time he misses the bus.
Each student received 2 books
I have brought two dresses. You can wear either of these two. Neither of their children is good.
8. Compound adjective
రెండు లేదా అంతకన్నా ఎక్కువ పదాలు కలిసి ఒక adjective గా చెప్పబడితే దానిని Compound Adjective అని అంటారు . ఆ పదాల మధ్యలో "-" ఉంటుంది
Example : Six-foot table
Ten-page Document.
0 Comments