As
1. ఒక వస్తువు చేసే పని లేదా ఒక వ్యక్తి చేసే పని లాగ్ ఇంకో వస్తువు గని వ్యక్తి గని చేసేటప్పుడు .
This van can be used as an ambulance
ఈ van ని అంబులెన్సు లాగా వాడుకోవచ్చు .
Treat your enemy as a friend
నీ శత్రువు ని కూడా మిత్రుని లగే చూడు
2. ఒకరి Job /Designation /Function ని తెలుపుటకు
I am working as a security guard in the factory.
నేను ఆ ఫ్యాక్టరీ లో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నాను .
0 Comments