Around
1. చుట్టూరా అని చెప్పడానికి
We sat around the table.
మేము table చుట్టూరా కూర్చున్నాము.
She has a scarf around her neck
ఆమె మీద చుట్టూ స్కార్ఫ్ కట్టుకుంది .
2. వృత్తాకార లేదా ఒక దాని చుట్టు తిరగడం లేదా కదలడం
They are walking around the lake
వాళ్ళు సరస్సు చుట్టూ నడుస్తున్నారు
3. చాలా చోట్ల తిరగడం
He is cycling around the village
అతను ఊరు అంత cycling చేస్తున్నాడు
He is roaming around the town just to pass time
అతను కేవలం కాలయాపన కోసం టౌన్ అంత తిరుగుతున్నాడు
0 Comments