Restrictive clause:
Restrictive clause and Non-restrictive clauses

Restrictive clause అంటే, ఒక sentence  లో ముఖ్యమైన  clause. ఇది Noun (subject ) యొక్క ఒక ముఖ్యమైన information ను ఇస్తుంది.  అంటే ఈ clause ఆ sentence  లో లేకపోతె అసలు ఆ sentence అర్థం మారిపోతుంది .  అది ఒక relative pronoun  తో స్టార్ట్ అవుతుంది . 
Example 1 : Chairs that don’t have cushions are uncomfortable to sit on.

మెత్తలు లేని కుర్చీలు కూర్చోటానికి comfort  గా ఉండవు. 
ఇక్కడ that don’t have cushions   అనేది Restrictive  clause. అది ఆ sentence  లో లేకపోతే, దాని అర్థం మారిపోతుంది. అంటే, Chairs are uncomfortable to sit on. 
కుర్చీలు కూర్చోటానికి comfort గా ఉండవు . ఇక్కడ అసలు అర్థం మారిపోయింది . 

Example 2: The person who can speak english , can get the job easily. 

Non-Restrictive Clause:

Non-Restrictive Clause , ఒక sentence  లో noun (subject ) యొక్క  అదనపు information ని ఇస్తుంది . ఇది సెంటెన్స్ కి  ముఖ్యమైనది  కాదు .  ఇది లేకపోయినా ఆ sentence  యొక్క meaning  మారదు . ఆ సెంటెన్స్ లో subject తర్వాత "," ని పెట్టాలి . దాని అర్థం ఆ సబ్జెక్టు యొక్క అదనపు information  ఆ కామా తరువాత ఉంటుంది అని. 
Example :1.  My car, which is blue, goes very fast.
 నా car , blue  colour ది , చాల fast గ వెళ్తుంది . 
which is blue  ఈ clause లేకపోయినా  sentence అర్థం మారదు . కానీ మనకు ఆ కార్ యొక్క extra information ని ఇస్తుంది . 

                   2. I  want to thank my father, Vikram , for all of his love and support. 

Which Vs That