Adjective
Adjective అనగా విశేషణం. Sentence లో noun (నామవాచకం ) లేదా pronoun(సర్వనామం ) ల యొక్క విశేషణాన్ని (లక్షణం ) తెలియజేయడానికి ఉపయోగిస్తారు
Adjective ఒక sentence లో subject యొక్క
Possession (స్వాధీనం), Specificity (విశిష్టత),Quantity (పరిమాణం), Definiteness (ఖచ్చితత్వం) ల గురించి వివరిస్తుంది.
విశేషణాలు సాధారణంగా రంగు, పరిమాణం, నాణ్యత లేదా గురించి చెబుతాయి.
Adjectives usually tell us something about the colour, size, quantity, quality or
classification of a noun or pronoun.
Examples :
1.It is a red pen.
ఎరుపు(రెడ్ ) రంగు పెన్ ఉంది .ఇక్కడ red colour (adjective ), pen (noun) అవుతుంది.
2. A Big bag is on the table.
పెద్ద బ్యాగ్ టేబుల్ మీద ఉంది.ఇక్కడ big (adjective ), bag(noun) అవుతుంది.
Some more examples:
1. Determiners I, my, the, those....
2. Colour red, blue, block....
3. Number one, two, ninety-nine.
4. Type L-shaped, two sides,
all purpose....
5. Size small, medium, large...
6. Shape straight line, Circle, square, triangle..
7. Opinion attractive, lovely, hated...
8. Age young age, middle age, old age....
9. Material wood, metal, plastic...
10. Origin india, america, british...
ఈ విధంగా adjectives ని వర్గీకరించవచ్చు. Adjective noun or pronoun ని specific గా వివరిస్తుంది లేదా వ్యక్తపరుస్తుంది.
1. Determiners I, my, the, those....
2. Colour red, blue, block....
3. Number one, two, ninety-nine.
4. Type L-shaped, two sides,
all purpose....
5. Size small, medium, large...
6. Shape straight line, Circle, square, triangle..
7. Opinion attractive, lovely, hated...
8. Age young age, middle age, old age....
9. Material wood, metal, plastic...
10. Origin india, america, british...
ఈ విధంగా adjectives ని వర్గీకరించవచ్చు. Adjective noun or pronoun ని specific గా వివరిస్తుంది లేదా వ్యక్తపరుస్తుంది.
Degrees of adjectives :
The three degrees of adjective:
1. Positive degree : positive degree noun or pronoun యొక్క విశేషణాన్ని సాధారణంగా వివరిస్తుంది. ఇది noun or pronoun కి సంబంధించిన విశేషణాన్ని (వివరంగా ) వివరిస్తుంది కానీ ఒకదానితో మరొకదాన్ని పోల్చదు (no comparison ).
Example :
This is a big town.
ఇది పెద్ద పట్టణం. ఇక్కడ big( adjective ), town (noun) అవుతుంది. ఈ sentence ని సాధారణంగా వివరించారు కానీ, పోల్చడం లేదు.
2. Comparative degree : comparative degree ఒకదానితో మరొకదాన్ని పోల్చి చెప్పడానికి ఉపయోగపడుతుంది. ఇది రెండు విషయాలను పోల్చినప్పుడు ఉపయోగించబడుతుంది
Example :
This town is bigger than hyderabad.
ఈ పట్టణం హైదరాబాద్ కంటే పెద్దది. ఇక్కడ bigger (adjective ) ఇది రెండింటిని పోల్చి చెప్పడానికి ఉపయోగపడుతుంది.
Example :
This town is bigger than hyderabad.
ఈ పట్టణం హైదరాబాద్ కంటే పెద్దది. ఇక్కడ bigger (adjective ) ఇది రెండింటిని పోల్చి చెప్పడానికి ఉపయోగపడుతుంది.
3. Superlative degree :superlative degree రెండు కంటే ఎక్కువ విషయాలను పోల్చినప్పుడు ఉపయోగించబడుతుంది.
Example :
This is the biggest town in india.
ఇది భారతదేశంలో అతిపెద్ద పట్టణం. ఇక్కడ biggest (adjective ), భారతదేశంలోని పట్టణాలతో పోల్చి అతి పెద్ద పట్టణం అని చెప్పబడింది.
0 Comments